చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పెద్దపంజనిలో రైస్ పుల్లింగ్ పేరుతో మోసం.. నలుగురు అరెస్ట్ 
➢ పలమనేరు గంటావూరు చెరువులో మట్టి మాఫియాపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం
➢ ప్రతి ఒక్కరూ సూర్యఘర్ సోలార్ పథకం వినియోగించుకోండి: జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు 
➢ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎస్పీ  తుషార్ డూడి