గో బ్యాక్ రాజయ్య ఫ్లెక్సీలు

గో బ్యాక్ రాజయ్య ఫ్లెక్సీలు

JN: రఘునాథపల్లి మండలంలోని కుర్చపల్లిలో తాటికొండ రాజయ్య గో బ్యాక్ - గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పలువురు నేతలు మాట్లాడుతూ.. రాజయ్య ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోసారి కడియంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే గ్రామాల్లో తిరగనివ్వం అన్నారు.