VIDEO: వర్ధంతి మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

VIDEO: వర్ధంతి మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

SRCL: నవంబర్ 9న సిరిసిల్లలో జరిగే కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి మహాసభను విజయవంతం చేయాలని AIFTU (NEW) రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమిశెట్టి దశరథం అన్నారు. సిరిసిల్లలోని ప్రెస్‌క్లబ్‌లో వర్ధంతి సభ కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దశరథం మాట్లాడుతూ.. భూస్వామ్య పెత్తందారి వర్గాల దౌర్జన్యాలను ఎదిరించి నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారన్నారు.