ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ హేమచంద్రపురంలో 70 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత
★ విధుల నిర్లక్ష్యంతో టేకులపల్లి కార్యదర్శి సస్పెండ్
★ వేసవి తీవ్రత  దృష్ట్యా ఉమ్మడి KMM జిల్లాకు రెడ్ అలర్ట్
★ మధిర నియోజకవర్గంలో ఒకేరోజు 18.30 కోట్ల అభివృద్ధి పనులకు DyCM భట్టి శంకుస్థాపన