'విద్యుత్ సర్దుబాటు చార్జీలు ఉపసంహరించుకోవాలి'

'విద్యుత్ సర్దుబాటు చార్జీలు ఉపసంహరించుకోవాలి'

NDL: ఆదివారం ఆత్మకూరులోని కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2024-25 విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం రూ. 842 కోట్లు తగ్గించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి రణధీర్ డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వినియోగదారులు నుంచి యూనిట్ 40పైసలు వసూలు చేస్తున్నారని, ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.