పరిమితికి మించి తరలిస్తున్న మద్యం పట్టివేత

పరిమితికి మించి తరలిస్తున్న మద్యం పట్టివేత

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామ శివారులో పరిమితికి మించి మద్యం తరలిస్తున్న వ్యక్తి వద్ద నుంచి తుంగతుర్తి సర్కిల్ ఎక్సైజ్ ఎస్సై జయ ప్రకాష్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అన్నారం గ్రామానికి చెందిన టింగిల్ కార్ విక్టర్ తుంగతుర్తి నుంచి అన్నారం తన ద్విచక్ర వాహనంపై పరిమితికి మించి ఒక బీర్ కాటన్ ఎక్కువ ఉండడంతో మార్గం మధ్యలో పట్టుకున్నారు.