మూడేళ్ల చిన్నారిపై వ్యక్తి అఘాయిత్యం

మూడేళ్ల చిన్నారిపై వ్యక్తి అఘాయిత్యం

CTR: మూడేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి నగరిలో అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. చిన్నారితో మోహన్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు దాన్ని సెల్ ఫోన్లో రికార్డు చేసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు మోహన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మహేశ్వర్ ఫోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.