దోరకుంట నుంచి టీడీపీలోకి భారీ చేరికలు..!!

దోరకుంట నుంచి టీడీపీలోకి భారీ చేరికలు..!!

SRP: కోదాడ మండలం దొరకుంట గ్రామంలో ఇవాళ పలు పార్టీలకు చెందిన 50 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కోదాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ ప్రభాకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు శోభన్ బాబు తదితరులు ఉన్నారు.