పాఠశాలకు కార్డు లెస్ మైక్ సెట్ వితరణ

పాఠశాలకు కార్డు లెస్ మైక్ సెట్ వితరణ

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్‌కు రోటరీ క్లబ్ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ గురువారం కార్డు లెస్ మైక్ సెట్‌ను వితరణగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆనంద్, కోశాధికారి పిట్ల శశిధర్, రోటరీ సభ్యులు ఖాందేశ్ సత్యనారాయణ, చెవిటి లింబాద్రి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.