అమరవరంలో వీరి మధ్యే పోటీ..!

అమరవరంలో వీరి  మధ్యే  పోటీ..!

SRPT: హుజూర్‌నగర్ మండలం అమరవరం గ్రామ సర్పంచ్ ఎన్నిక హోరాహోరీగా సాగుతోంది. నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నా, కాంగ్రెస్ బలపరిచిన కర్నాటి శిరీష వీర నాగిరెడ్డి, బీఆర్ఎస్ బలపరిచిన గుజ్జల సుజాత అంజిరెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో తీవ్రపోటి నెలకొంది. ఈ గ్రామంలో మొత్తం 2,993 ఓట్లర్లు ఉన్నారు.