వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే..!
➤ రోహిత్ శర్మ (IND): 352 సిక్సర్లు
➤ షాహిద్ అఫ్రిది (PAK): 351 సిక్సర్లు
➤ క్రిస్ గేల్ (WI): 331 సిక్సర్లు
➤ సనత్ జయసూర్య (SL): 270 సిక్సర్లు
➤ MS ధోనీ (IND): 229 సిక్సర్లు
➤ ఇయాన్ మోర్గాన్ (ENG): 220 సిక్సర్లు
➤ ఎబీ డివిలియర్స్ (SA): 204 సిక్సర్లు