బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్

బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బయోపిక్ తీస్తామని చెప్పి తన వద్ద రూ.30 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ రాజస్థాన్ డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విక్రమ్ కూతురు కృష్ణతో సహా 8 మందిపై FIR నమోదు చేశారు. రేపు విక్రమ్ దంపతులను రిమాండ్‌కు తీసుకోనున్నట్లు సమాచారం.