కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్

కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్

AP: చిత్తూరు (D) పలమనేరు (M)లో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ముసలిమడుగులో 20 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులను తీసుకొచ్చినట్లు పవన్‌కు అధికారులు వివరించారు. వీటి ద్వారా జనావాసాలు, పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగులను ఎలా కట్టడి చేస్తారో తెలిపారు. అనంతరం కుంకీ ఏనుగుల విన్యాసాలను పవన్ తిలకించారు.