నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* నిజామాబాద్‌లో ఈ నెల 20 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
* ఇందల్వాయిలో రైలు ఢీకొని వ్యక్తి మృతి
* కామారెడ్డి 44వ జాతీయ రహదారిపై పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొన్న లారీ
* బీర్కూర్‌లోని రైస్ మిల్లులో 70 బస్తాల కోత.. రైతుల ఆగ్రహం