వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ హీట్‌వేవ్ నివారణకు ముందస్తు చర్యలు: కలెక్టర్ సత్య శారద
★ వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలోని 9మంది ఎస్సైలు బదిలీ
★ మేడిగడ్డ మరమ్మతులు వెంటనే చేపట్టాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి
★ ఎంజీఎం సర్కిల్ వద్ద కానిస్టేబుల్ సంగీత మృతదేహంతో నిరసన చేపట్టిన కుటుంబ సభ్యలు