కబడ్డీ పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని

కబడ్డీ పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని

KMM: సర్దార్ పటేల్ స్టేడియంలో ఫెడరేషన్ గేమ్స్ వారు అండర్ 17 బాలికల కబడ్డీ పోటీలు ఇవాళ నిర్వహించారు. విద్యార్థిని బాజినేని చంద్రిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మధిర టీం జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం రావటానికి కృషి చేసింది. రేపు కొత్తగూడెంలో రాష్ట్రస్థాయి ఎంపికలకు హాజరు కానున్నట్లు తెలిపారు.