రేపటి నుంచి కొత్త నియమాలు అమలు: ఎస్సై

రేపటి నుంచి కొత్త నియమాలు అమలు: ఎస్సై

VKB: రేపటి నుంచి కొత్త వాట్సాప్, ఫోన్ కాల్ అన్ని కాల్స్ రికార్డ్ చేయబడతాయని ఎస్సై శైలజ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, అన్ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించబడతాయన్నారు. ప్రభుత్వాలకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులకు వ్యతిరేకంగా ఎలాంటి సందేశం లేదా వీడియోలు పెట్టకూడదని, తప్పుడు సందేశాలు పంపకుండా ఉండాలని హెచ్చరించారు.