పోగోట్టుకున్న ఫోన్‌ను బాధితుడికి అప్పగింత

పోగోట్టుకున్న ఫోన్‌ను బాధితుడికి అప్పగింత

BHPL: రేగొండకు చెందిన బక్కయ్య అనే వ్యక్తి రెండు నెలల క్రితం పోగొట్టుకున్న తన ఫోన్‌ను పోలీసులు రికవరీ చేసి అందజేశారు. రూపిరెడ్డిపల్లికి చెందిన బక్కయ్య పరకాల వెళ్తుండగా ఫోన్ పోయింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు CEIR పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి నిరంతరం నిఘా ఉంచారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్‌ను గుర్తించి, ఎస్సై సుధాకర్ చేతుల మీదుగా బాధితుడికి అప్పగించారు.