గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ గుర్రం

గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ గుర్రం

NTR: వత్సవాయి మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న గుర్రం పట్టుబడింది. అక్రమార్కులు గుర్రాన్ని అడ్డం పెట్టుకొని గుర్రంపై చక్కర్లు కొడుతూ గంజాయిని అమ్ముతూ గ్రామంలో గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ వ్యాపారస్తులు వత్సవాయి గ్రామానికి చెందిన వారుగా సమాచారం. మొత్తానికి గంజాయి వ్యాపారాన్ని వత్సవాయి గ్రామస్థులు కొత్త తరహాలో చూపించారు.