గ్రామ సచివాలయ ఉద్యోగులను ఏజెన్సీకి బదిలీ చేయాలి

గ్రామ సచివాలయ ఉద్యోగులను ఏజెన్సీకి బదిలీ చేయాలి

PPM: సీతంపేట మండలంలో పనిచేస్తున్న గ్రామ సచివాలయం ఉద్యోగులను ఏజెన్సీ ప్రాంతాల్లో బదిలీ చేయాలని ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డివిజీ శంకరరావును బుధవారం కలిశారు. ఏజెన్సీ ప్రాంత గ్రామ సచివాలయ ఉద్యోగులను నాన్ ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు.