చంద్రబాబు సమక్షంలో మెప్మా, సెర్ప్ కీలక ఒప్పందాలు

చంద్రబాబు సమక్షంలో మెప్మా, సెర్ప్ కీలక ఒప్పందాలు

AP: సీఎం చంద్రబాబు సమక్షంలో వేర్వేరు సంస్థలతో మెప్మా, సెర్ప్ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సముద్రపు నాచుతో ఉత్పత్తుల తయారీకి 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం కుదిరింది. అలాగే.. చేనేత, ఇతర ఫ్యాబ్రిక్ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఆప్కోతో ఒప్పందం జరిగింది. వీటితో పాటు పలు సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.