రామానుజవరం-పగిడేరు రహదారి మూసివేత

రామానుజవరం-పగిడేరు రహదారి మూసివేత

BDK: మణుగూరు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రామానుజవరం-పగిడేరు ప్రధాన రహదారిపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదాలను నివారించేందుకు అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిని మూసివేశారు. ఈ పరిస్థితిని తహశీల్దార్ నరేష్, సీఐ నాగబాబు, ఎస్సై రంజిత్, ఆర్ఎ గోపి పర్యవేక్షించారు.