VIDEO: దేశవానిపేటలో శ్రీరామనవమి మహోత్సవాలు

VIDEO: దేశవానిపేటలో శ్రీరామనవమి మహోత్సవాలు

శ్రీకాకుళం జిల్లా దేశవానిపేటలో శుక్రవారం శ్రీరామనవమి హోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారని తెలిపారు. ఆలయ ఏర్పాట్లను కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.