ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

MBNR: చిన్న చింతకుంట మండల కేంద్రానికి సోమవారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రానున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:00 గంటలకు MS గార్డెన్ ఫంక్షన్ హాల్లో కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కుల పంపిణీ ఉంటుందని తెలిపారు.