కోర్టు విధులకు దూరంగా న్యాయవాదులు

KMR: బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాది మోహనరావు కులకర్ణి ఆదివారం అనారోగ్యంతో మృతిచెందగా, ఆదే విదంగా హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. వారికి నివాళిగా న్యాయవాదులు రెండు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించి విధులకు దూరంగా ఉండనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ తెలిపారు.