VIDEO: విద్యుత్ కాంతులతో కాళేశ్వరం క్షేత్రం

VIDEO: విద్యుత్ కాంతులతో కాళేశ్వరం క్షేత్రం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాలేశ్వరంలో మహాశివరాత్రి వేడుకలు ఆదివారం వైభవంగా కొనసాగుతున్నాయి. విద్యుత్ కాంతులతో ముస్తాబైన క్షేత్రానికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం శ్రీకాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.