రిసెప్షన్ వేడుకలో జనసేన అధినేత

మంగళగిరి: సీకే కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం జనసేన పార్టీ మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు కుమారుడి రిసెప్షన్ జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాడు. జనసేనాని చూసిన అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.