పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన 'ఆకాశ్'..!

పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన 'ఆకాశ్'..!

పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ క్షిపణులు, డ్రోన్లతో కచ్చితత్వంతో కూడిన దాడులను నిర్వహించింది. దీంతో అవమాన భారంతో కుమిలిపోయిన పాక్ తిరిగి కశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ సరిహద్దు పట్టణ ప్రాంతాలపై దాడులు చేపట్టింది. ఈ దాడులకు టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లతో ప్రయోగించింది. అయితే వీటిని మన ఆకాశ్ క్షిపణులు అడ్డుకున్నాయి.