VIDEO: హెల్మెట్ లేకుంటే సూళ్లూరుపేటలో పెట్రోల్ పట్టరు..!

VIDEO: హెల్మెట్ లేకుంటే సూళ్లూరుపేటలో పెట్రోల్ పట్టరు..!

TPT: సూళ్లూరుపేటలో పెట్రోల్ బంక్ యాజమానులతో పోలీసులు కీలక సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 15 తేది 'No Helmet - No Petrol' చేయాలని నిర్ణయించారు. ఇకపై హెల్మెట్ లేకుండా పెట్రోల్ పట్టకూడదని ఆదేశించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1000 జరిమానా విధిస్తామని CI మురళీకృష్ణ హెచ్చరించారు.