VIDEO: కొత్త రోడ్డు జంక్షన్ వద్ద రోడ్డు పక్కనే చెత్తాచెదారు

VIDEO: కొత్త రోడ్డు జంక్షన్ వద్ద రోడ్డు పక్కనే చెత్తాచెదారు

శ్రీకాకుళం రూరల్ మండలం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద రోడ్డు పక్కనే చెత్తాచెదారం పోగులుగా తయారైందని స్థానికుల అంటున్నారు. ఇండ్లలోను, షాపులలోను ఉపయోగించే వ్యర్థ పదార్థాలను రోడ్డు పక్కనే పడి వేయడంతో దుర్వాసన అధికంగా వస్తుందని స్థానికులు అంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగించే ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.