'పెన్షన్ దారుల సన్నాహక సదస్సును జయప్రదం చేయాలి'

'పెన్షన్ దారుల సన్నాహక సదస్సును జయప్రదం చేయాలి'

KMM: ఈనెల 30న కల్లూరు మండల కేంద్రంలోని ఇమేజ్ ఫంక్షన్ హాల్లో జరిగే వికలాంగుల చేయూత పెన్షన్ దారుల సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని MRPS జిల్లా అధ్యక్షులు సునీల్ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం తల్లాడ మండలం గొల్లగూడెంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ సదస్సుకు MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వస్తున్నట్లు తెలిపారు.