మంత్రితో జిఓ నం-3పై భేటి

ASR: ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ సాధన సభ్యులు గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని సాలూరులో సోమవారం రాత్రి కలిశారు. ప్రధాని మోదీ అమరావతి వచ్చినప్పుడు రాష్ట్ర మన్యం బంద్ ఏ విధంగా చేస్తారని నేతలను మంత్రి ప్రశ్నించినట్లు సమాచారం. జిఓ నం-3పై ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. క్యాబినెట్ సమావేశంలో చర్చించి, సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.