వైఎంసీఏ గణేష్ దేవాలయంలో మంత్రి పొన్నం పూజలు

వైఎంసీఏ గణేష్ దేవాలయంలో మంత్రి పొన్నం పూజలు

మేడ్చల్: గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని సికింద్రాబాద్ వైఎంసీఏ గణేష్ టెంపుల్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు పాల్గొన్నారు. భక్తులు పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి పూజించాలని కోరారు.