KTRని కలిసిన కార్పొరేటర్లు

KTRని కలిసిన కార్పొరేటర్లు

MBNR:మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ గెలుపొందిన పార్టీ కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పని చేసేవారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు.