VIDEO: ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

WNP: జిల్లాలో బుధవారం ఎమ్మెల్యే మెఘారెడ్డి ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్నఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి చేసిన ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.