పల్లె పండగ 2.0పై డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

పల్లె పండగ 2.0పై డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

AP: పల్లె పండగ 2.0పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో నివసించే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరుతో పాటు గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. సాస్కీ నిధుల సాయంతో పల్లె పండగ 2.Oని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారులు నిర్మించాలని ఆదేశించారు.