సమస్యలపై చర్యలు తీసుకోవాలి: బండారు

సమస్యలపై చర్యలు తీసుకోవాలి: బండారు

కోనసీమ: రావులపాలెం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ మండల సర్వసభ్య సమావేశానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలపై చర్చించారు. సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సత్యానందరావు ఆదేశించారు.