ప్రచారంలో దూసుకుపోతున్న పొన్నాడ

ప్రచారంలో దూసుకుపోతున్న పొన్నాడ

తూ.గో: ముమ్మిడివరం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కాట్రేనికోన మండలం గెద్దనపల్లి, పోరపేట, బక్కివారిపేట గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. గెద్దనపల్లి, పల్లిపాలెం ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి పొన్నాడ ఫ్యాను గుర్తుపై ఓటువేయాలని‌ ప్రజలను అభ్యర్థించారు.