BREAKING: లైంగిక వేధింపులతో విద్యార్థి ఆత్యహత్య
విశాఖ MVP కాలనీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి సాయి తేజ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజను మహిళా లెక్చరర్ లైంగికంగా వేధించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తోటి విద్యార్థులు సమతా కాలేజ్ వద్ద సహచరులతో ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.