రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు
KMR: రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ డైరెక్టర్ కృష్ణ గౌడ్ తెలిపారు. బిక్కనూర్ మండలం కాచాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అక్కడ వరి ధాన్యం తేమ శాతం ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు.