హైదరాబాద్‌లో అజయ్ దేవ్‌గణ్ మల్టీప్లెక్స్

హైదరాబాద్‌లో అజయ్ దేవ్‌గణ్ మల్టీప్లెక్స్

హైదరాబాద్‌లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ సినెక్స్ మల్టీప్లెక్స్‌ను కర్మాన్‌ఘాట్‌లోని కొలీసియం మాల్‌‌లో 7 స్క్రీన్ లగ్జరీ మల్టీప్లెక్స్‌‌ను ఏర్పాటు చేయనున్నాడు. ఈ అత్యాధునిక సినిమా హాల్‌ ద్వారా సినిమా ప్రియులకు మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా దీన్ని తీసుకురాబోతున్నాడు.