కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కడప నియోజకవర్గంలో CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి
➢ కడప స్టేట్ గెస్ట్ హౌస్‌లో హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
➢ గోపవరం మండలం సమీప జాతీయ రహదారిని పరిశీలించిన ఆర్డీవో ఏ. చంద్రమోహన్
➢ చిత్రావతి నది రైల్వే వంతెన సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి