ఎక్సైజ్ అధికారుల దాడులు

ఎక్సైజ్ అధికారుల దాడులు

ELR: టి.నర్సాపురం మండలం కృష్ణాపురం గ్రామంలో ఎక్సైజ్ అధికారులు మంగళవారం దాడులు చేశారు. రమేశ్ అనే వ్యక్తికి సంబంధించిన 200 లీటర్లు పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి, పరారీ కేసు నమోదు చేశారు. అలాగే రాజుపోతేపల్లి గ్రామానికి చెందిన మండపాటి రాజారావు నుంచి 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.