కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ కానిస్టేబుల్‌ను బెదిరించిన ప్రొద్దుటూరు రౌడీషీటర్‌కు రిమాండ్
✦ రాజుపాలెం మండలం వెల్లాలలో ఈ నెల 27 నుంచి సంజీవరాయ స్వామి బ్రహ్మోత్సవాలు
✦ భవన నిర్మాణ కార్మికులకు శుభవార్త తెలిపిన కలెక్టర్.. నాలుగు సంక్షేమ పథకాలు పునరుద్ధరణ
✦ గోపులాపురంలో గుండెపోటుతో రైతు మృతి