టీడీపీ లీగల్ సెల్ నేత లోకానంద కన్నుమూత

టీడీపీ లీగల్ సెల్ నేత లోకానంద కన్నుమూత

ATP: టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.లోకానంద అనారోగ్యంతో ఈరోజు ఉదయం మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు బెంగళూరులో చికిత్స అందించారు. రాయదుర్గం కోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. సోమవారం సాయంత్రం 3 గంటలకు ఆయన స్వగ్రామం డి. కొండాపురంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.