'SSMB 29' ప్రమోషన్స్‌లో ప్రియాంకా చోప్రా ఎంట్రీ
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'SSMB 29' ప్రమోషన్లలో హీరోయిన్ ప్రియాంకా చోప్రా పాలుపంచుకుంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఈవెంట్ వివరాలను ఆమె ప్రత్యేక వీడియో ద్వారా తెలిపింది. ఈ మూవీ వేడుక ఈనెల 15న HYDలోని రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఎత్తున జరగనున్నట్లు ఆమె ప్రకటించింది.