VIDEO: 'మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలి'
NLR: విడవలూరు పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం మహిళలకు వివిధ కార్యక్రమాలు, మహిళల ఆర్థిక అభివృద్ధి, క్విజ్ పోటీలు, పలు రకాల కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.