ఆయన బాధపడ్డారని సారీ చెప్పా: పొన్నం

ఆయన బాధపడ్డారని సారీ చెప్పా: పొన్నం

TG: కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంత్రులంతా యూనిటీగా ఉన్నారని, ఎక్కడా విభేదాలు లేవని పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విషయంలో కూడా తానెక్కడా తప్పు చేయలేదని తెలిపారు. కానీ, లక్ష్మణ్ బాధపడ్డారని తెలిసి సారీ చెప్పాను అని అన్నారు.