మద్ధిపాడు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ప్రకాశం: మద్దిపాడులోని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ దామోదర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని పలు రికార్డులు, సిబ్బంది పనితీరుపై ఆయన ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ , నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు ఇచ్చారు.