శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 36,436 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 35,315 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 883.80 అడుగులుగా ఉంది. మరోవైపు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.